PELLI PANDIRI 2017

 

 

తేది 19-మార్చ్-2017, ఆదివారం రోజున స 5:00 గ  నుండి రాత్రి 9:30 గ వరకు పద్మశాలి గ్రాడ్యుయేట్స్ అండ్ స్టూడెంట్స్ అసోసియేషన్(PGSA) యుక్క అద్వార్యములు పెళ్లి పందిరి అనే కర్యరకంమును పద్మశాలి యువకు సంఘ్ హాల్ నిర్వహించినము.

 

ముక్య ఉదేశాలు : అందరి కి తెలిసిన విష్యం ఏమనగా, మన తెలుగు వారు ఈ ముంబై మహా నగరములో నలుముల్లలో నివసుంచుచుఅన్నరు. వారి అమ్మాయీ లేదా అభాయి కి పెళ్లి ఈడు వచ్చిన తరువాత ముంబై నగరంములో వారు తిరగడం మరియు వారు పడే బాధలను చూసి. PGSA దాదాపు 16 సవస్త్రముల క్రితం ఎక్క నిర్ణయము తీసుకోని పెళ్లి పందిరి అనే కార్యక్రం ద్వారా వోక్కే వేది క పై అమ్మాయీ / అబ్బాయీలు లనుచూసుకునే అవకాశం కల్పించం.

ఈ ప్రయత్నం వలన చాల వరకు ప్రజల కు లాబాలు జరిగెను. అందుకె ఈ కార్యక్రమము ప్రతి సంవస్త్రంచేయుచునము.

  

ఎలా  కార్యక్రమని నిర్వహించాతము : రిజిస్ట్రేషన్ చేసిన తరువాత ప్రతి ఎక్కరికి నెంబర్ ఇవాడం జారుతుంది. 5 గురు తో ఒక్క గ్రూప్చేయబడును అమ్మాయీ / అబ్బాయీలను వేది కి పే హవని నించి వారు తమ వివరాలు మరియు వారికీ కావాల్సి న వదు / వరుడు ఎల్లా ఉన్నడాలనిచెపుతారు.  

 

ఇష్టమున్న అమ్మాయీ / అబ్బాయీల యుక్క నెంబర్ నోట్ చేసుకొని తరువాత వారు సంప్రదింపులు చేసుకోవచు.

 

ఈ కార్యక్రమాని కి కేవలం ముంబై లో కాకుండా, భివండి, సోలాపూర్, నాందేడ్ ఇతర మహారాష్ట్ర లో ఉన్న జిల్లా లో నుంచి రావడం జరిగింది. దాదాపు ౧౦౦పై అమ్మాయీ మరియు  అబ్బాయీలు కలిసి హాజరైయారు వారి యొక్క తల్లి తండ్రులు తో పాటు.  ఇతర మెంబెర్స్ మరియు సంఘసబ్యుల తో పాటు దాదాపు 300 పై గా హాజరైయారు.

  

ఏ కార్యక్రమానికి ముక్య అథితి గ శ్రీమతి కృష్ణవేణి రెడ్డి గారు, కార్పొరేటర్, వార్డ్ No 174  అండ్   శ్రీ సైవే రాములు గారు, అధ్యక్షులు, ముంబైప్రాంతీయ పద్మశాలి సంఘం, గౌరవ అథితి గా ఉండెను.

 

శ్రీమతి ఉమా చిట్యాల, ఉపా అధ్యక్షురాలు మరియు శ్రీ గంజి గోవర్ధన్, ప్రెసిడెంట్ గారు ముఖ్య అతిథి గారిని సన్మానించారు.

 

శ్రీ ఆడేపు శ్రీహరి (వర్కింగ్ ప్రెసిడెంట్) మరియు మార్గం మల్లేశం గారు  anchor గా ఉండెను.

 

ఈ కార్యక్రమని కి PGSA ట్రస్టీ చైర్మన్ శ్రీ దశ చంద్రకాంత్, ప్రెసిడెంట్ శ్రీ గంజి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి శ్రీ మహేశ్వరం చంద్రశేఖర్,శ్రీ ఆడెపు శ్రీహరి (వర్కింగ్ ప్రెసిడెంట్), మరియు కోశాదికారి శ్రీ గంజి హరిగోవిండ్,

 

మీగితా ట్రస్టీస్: మార్గం మల్లేశం, పిల్లమరపు గంగాధర్, సబ్బన్ రాందాస్,

 

ఉపా అధ్యక్షులు ఉమా చిట్యాల, గంజి వెంకటేశ్వర్లు, గుండు సత్యనారాయణ, ఓరం దత్తాద్రి

 

జాయింట్ సెక్రెటరీస్ : మహేశ్వరం మచ్చేందర్, రఘునాథ్ కట్టెకోల, దూస మురళీధర్, చిలివెర్య్ మహేంద్ర, అండ్ జలంధర్,

 

కమిటీ మెంబెర్స్ : పొన్న శ్రీనివాస్, రిక్కమలే మహేష్ మరియు చెలిమెల సత్యనారాయణ.

 

అదేవిదముగా ముంబై తెలుగు ప్రముఖులు వివిధ సంఘ్ పెద్దలు పలుకొనెను. PELLI PANDIRI 2016 

_____________________________________________________________________________________________________________________

PELLI PANDIRI 2014